Friday, May 5, 2017

ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు - 1991


( విడుదల తేది: 10.05.1991 శుక్రవారం )
సుచిత్రా క్రియేషన్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: రాజేంద్రప్రసాద్,దివ్యవాణి,పూజిత,వేలు,పొట్టి ప్రసాద్, వై. విజయ...

01. అమ్మ నా మువ్వొంకాయో గుమ్మెత్తే గుత్తోంకాయో - పి. సుశీల, ఎస్.పి. శైలజ - రచన: జాలాది
02. గుడుగుడుగుంచెం గుడిశివలింగంఎర్రటోపీ - చిత్ర,ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ, - రచన: జాలాది
03. గోకులమిదిగోనయ్యో గోకులమదిని నీదయ్యో  - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: సాహితి
04. చల్ల చల్లగా వచ్చి పక్కకు రా - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: డి. నారాయణ వర్మ
05. శివుడో శివుడో శ్రీరంగం గంగ నేత్తికెక్కినాక సారంగామా - ఎస్.పి. బాలు - రచన: జాలాది



No comments:

Post a Comment