Monday, May 8, 2017

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు - 1996


( విడుదల తేది: 22.05.1996 బుధవారం )
శ్రీ దుర్గా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ
సంగీతం: కోటి
గీత రచన: సామవేదం షణ్ముఖ శర్మ
తారాగణం: వెంకటేష్,సౌందర్య,వినీత,కోట శ్రీనివాస రావు,బ్రహ్మానందం...

01. అమ్మనే అయ్యనురా నీ రాకతో కమ్మనీ ఆనందమే ఇవ్వాలి నీతో- చిత్ర
02. ఓలమ్మీ తిక్కరెక్కిందే ఎందుకో కో కో కో కో- మనో
03. చిలకతో మజా చిలిపితో జజ పడుచు పంకజ చక్కని - ఎస్.పి. బాలు,చిత్ర
04. పాపరో ...పాప్...పాపరో పాపరో పాపరో పాప్ - మనో,సంగీత బృందం
05. ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడనీ - ఎస్.పి. బాలు,చిత్ర
06. బోల్ బోల్ బోల్ బోల్ బోల్ బోల్ రాజా - సుజాత,ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment