Saturday, May 13, 2017

ఇంగ్లీషు పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు - 1999


( విడుదల తేది: 11.03.1999 గురువారం )
వి.ఎం.సి. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఆర్. సురేష్ వర్మ
సంగీతం: మణిశర్మ
తారాగణం: శ్రీకాంత్,రమ్యకృష్ణ,మురళీమోహన్,జీవా,అన్నపూర్ణ,జయసుధ..

01. ఈస్టు నుంచి కొట్టుకొచ్చిన బెస్ట్ బుల్లోడా - సుజాత - రచన: వెన్నలకంటి
02. ఎట్టుంది అబ్బాయి నాకిక దక్కిందిలే హాయి  - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. ఏమిటే పిల్లా నీ గొప్ప అంత గొప్పగా ఉంటె తప్పా - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: వేటూరి
04. కొక్కొరో కో పుంజులా కోక సిరి పెట్టాలా ముస్తాబు - ఎస్.పి. బాలు,స్వర్ణలత బృందం - రచన: వేటూరి
05. జరిగిన కధ చెరగదు కద నీ వ్యధ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
06. ముద్ద పసుపే చాలు ముఖ పరిచయం  - శ్రీవర్దని,శ్రీ కీర్తన - రచన: వేటూరి



No comments:

Post a Comment